* చిత్తూరు : ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టికెట్టు ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. గురువారం బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు ఎమ్మెల్యే ను కలిసి సినిమా టికెట్టు ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలకృష్ణ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు నగరంలో బాలకృష్ణ పేరుతో బస్సు షెల్టర్ నిర్మాణం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ చిత్తూరు టౌ