సిర్పూర్ టి: పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేసిన రాంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి, నిందితున్ని రిమాండ్ కు తరలించిన పోలీసులు
Sirpur T, Komaram Bheem Asifabad | Jul 22, 2025
చింతల మానేపల్లి మండలం చెందిన ఒకరి వద్ద పోలీసుల పేరు చెప్పి 70 వేల రూపాయలను వసూలు చేసిన దాహేగం మండలం రాంపూర్ గ్రామానికి...