నకిరేకల్: క్షయ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం
Nakrekal, Nalgonda | Jul 28, 2025
నల్లగొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయం నందు క్షయ బాధితులకు న్యూట్రిషన్ కిట్స్ ను...