దాదులూరు సమీపన ద్విచక్ర వాహనంలో ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 25, 2026
శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం దాదులూరు సమీపన బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ద్విచక్ర వాహనం నుండి కొన్న గుర్తుతెలియని వాహనం. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న రవీంద్రా అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతపురం టౌన్ నుండి మామిళ్ళపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా దాదలూరు సమీపనే ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.