కూసుమంచి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు వేగవంతం చేయాలి: పువ్వాడ నగర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Kusumanchi, Khammam | Jul 29, 2025
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా అధికారులు సహకరించాలని జిల్లా...