కూసుమంచి: కరెంటు మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అదుపులో తీసుకున్న కూసుమంచి పోలీసులు
Kusumanchi, Khammam | Aug 6, 2025
కూసుమంచి నుండి నాను తండా వెళ్ళు రోడ్డు శివాలయం దగ్గర వాహనములు తనికి చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు మూడు ...