కుమ్మిడిసింగి వద్ద పొంగి ప్రవహిస్తున్న కొండవాగు.. ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్న గిరిజనులు..
Paderu, Alluri Sitharama Raju | Jul 24, 2025
అల్లూరి ఏజెన్సీలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా జిమాడుగుల మండలం కకుంబిడిసింగి వద్ద...