నారాయణపేట్: రాష్ట్ర పండుగలా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
Narayanpet, Narayanpet | Aug 6, 2025
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రజావాణి హాల్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ని పురస్కరించుకొని...