నగరంలో పలు ఏ.ఆర్.టి,ఐ.వి.ఎఫ్ క్లినిక్స్,హాస్పిటల్ ఆకస్మిక తనిఖీలు చేసిన DM&HO డా.జీవనరాణి
Vizianagaram Urban, Vizianagaram | Jul 29, 2025
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ఎస్. జీవనరాణి మంగళవారం 4pm ఆకస్మికంగా జిల్లాలో ఉన్న ఏ.ఆర్.టి & సొరోగసి...