ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం,నందికొట్కూరు, మిడుతూరు,కడుమూరులో ర్యాలీ
డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగానిర్వహించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో హాండ్స్ స్వచ్చంద సేవా సంస్థ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టి పటేల్ సెంటర్లో విద్యార్థులు భారీగా మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.ముఖ్య అతిధిగా నందికొట్కూరు సీహెచ్ సి డాక్టర్ జిక్కీ ర్యాలీని ప్రారంభించారు.హాండ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ నరసింహుడు మాట్లాడుతూ హెచ్.ఐ.వి అంటే ఏమిటి మరియు హెచ్.ఐ.వి ఎయిడ్స్ ఎలా వస్తుంది ఎలా రాదు వస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే వాట