కర్నూలు: ఆర్టీసీ బస్సులకు 100 ఫాస్ట్ ఎయిడ్ కిడ్స్ పంపిణీ : డిపో మేనేజర్ సంధ్యారాణి,డాక్టర్ వసీం హసన్ రాజా
రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన ప్రయాణికులకు తక్షణమే చికిత్స అందించి ప్రాణాలను రక్షించేందుకు ఆర్టీసీ నూతన చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ ఒకటవ డిపో మేనేజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని మౌర్య హాస్పిటల సహకారంతో ఆర్టీసీ బస్టాండ్‌లో 100 ఫస్ట్ ఎయిడ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రమాద సమయంలో అత్యవసరంగా అవసరం అయ్యే ఫస్ట్ ఎయిడ్ కిట్లను మౌర్య హాస్పిటల్ తరఫున ఈ కిట్లు ఉచితంగా అందించబడినట్లుగా ఆమె తెలిపారు. అనంతరం మౌర్య హాస్పిటల్ డాక్టర్ వసీం హసన్ రాజా మాట్లాడుతూ—“రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి ఐదు నిమిషాలే ప్రాణాలను