పత్తికొండ: క్రిష్ణగిరి మండలంలో ఎస్సీ హాస్టల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థి అదృశ్యం మిస్సింగ్ కేస్ పోలీసులు
క్రిష్ణగిరి మండలం కంబాలపాడు ఎస్సీ హాస్టల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థి జండా అంజి ఆదివారం మిస్సింగ్ అయినట్లు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర్లు క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు లేదా క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్కు తెరపాలని మంగళవారం తెలిపారు.