నెలాఖరులోగా భద్రగిరి పిహెచ్సి సిద్ధం చేయాలి
: అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్
Kurupam, Parvathipuram Manyam | Jul 24, 2025
భద్రగిరి సీహెచ్సీ నెలాఖరులోగా భవన నిర్మాణం పూర్తిచేసి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారుని జిల్లా కలెక్టర్...