అసిఫాబాద్: రోడ్డు కోసం భీంనాయక్ తండ గ్రామస్తులు ధర్నా, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తాం
Asifabad, Komaram Bheem Asifabad | Jul 18, 2025
రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ లింగాపూర్ మండలంలోని భీం నాయక్ తండ గ్రామస్తులు శుక్రవారం ఉదయం 11గంటలకు రోడ్డుపై బైఠాయించి...