నర్సాపూర్: నర్సాపూర్ లో ముస్లిం మైనారిటీల భారీ ర్యాలీ
Narsapur, Medak | Sep 14, 2025 మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని మెదక్ జిల్లా నర్సాపూర్ లో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు రాలి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.