విజయనగరం: టీడీపీ కు అశోక్ గజపతిరాజు రాజీనామా, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా కు రాజీనామా లేఖలు
Vizianagaram, Vizianagaram | Jul 18, 2025
తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు శుక్రవారం రాజీనామా చేశారు. గోవా రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల...