విలేకరిపై దాడిని ఖండిస్తూ తాసిల్దార్ కు జర్నలిస్టుల వినతి
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి లో ఏపీజేఎఫ్ నాయకులు,జర్నలిస్టులు తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. పరిగి మండలానికి చెందిన ప్రజాశక్తి విలేకర్ హరిప్రసాద్ పై టీచర్లు దాడి చేయడానికి నిరసిస్తూ ఏపీజేఎఫ్ నాయకులు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.