గజపతినగరం: అన్నదాత సుఖీభవలో ఆధార్ మిస్ మ్యాచ్ జాబితా రైతులు త్వరగా అప్డేట్ చేయించుకోవాలి: గంట్యాడలో తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి
Gajapathinagaram, Vizianagaram | Jul 17, 2025
గంట్యాడ తహసిల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం మండల పరిధిలో ఉన్న విఆర్ఓ వీఆర్ఏ వీహెచ్ఓ విఏలతో తహసిల్దార్ నీలకంఠేశ్వర్...