Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ
No video available

రాజంపేట: జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి నాయకులు

Rajampet, Annamayya | Jul 6, 2025
రాజంపేటలోని బిజెపి కార్యాలయంలో జనాసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ.. భారతీయ జన సంఘ వ్యవస్థాపకులు, దేశ ఐక్యత ఆశయ సాధనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఏ దేశమేదో విధాన్,దొ ప్రధాన్, దో నిషాన్ నహి చలేంగ అని నినాదించి సమొన్నత సమైక్య భారత్ కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు.

MORE NEWS