ప్రభుత్వ భూముల ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి:సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు
లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, సోమవారం లక్కిరెడ్డిపల్లి తాసిల్దార్ క్రాంతి కుమార్ కు వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, మాట్లాడుతూ...మండల పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి మండల పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ భూములు (పోరంబోకు, చెరువు కట్టలు, శివారు భూములు, రహదారి పక్క భూములు కొన్ని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని