రాయలసీమకు ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి: రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామి రెడ్డి
Nandyal Urban, Nandyal | Jul 16, 2025
ప్రభుత్వ ఆశయ సాధన దిశగా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే రాయలసీమకు ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేసి సాగునీటి రంగ...