పెద్దపల్లి: ఏసుప్రభు దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి : జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ AGP ఉప్పు రాజన్న
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఐటిఐ కాలేజ్ మైదానంలో పెద్దపల్లి టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ వినూత్న సువార్త ర్యాలీ కార్యక్రమానికి క్రైస్తవ మతస్థుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ (AGP) ఉప్పు రాజన్న. ఈ కార్యక్రమంలో, పాస్టర్స్, క్రైస్తవ మత సోదర సోదరీమణులు మరియు పెద్దపల్లి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.