పూతలపట్టు: తవణంపల్లి మండలంలోని టీ పుత్తూరులో కోదండ రాముల వారి బ్రహ్మోత్సవాల్లో ఘనంగా తెపోస్తవం
Puthalapattu, Chittoor | Jul 19, 2025
తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా...