వనపర్తి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య చికిత్సను అందించాలి : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
Wanaparthy, Wanaparthy | Jul 29, 2025
మంగళవారం వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి కలెక్టర్...