విజయనగరం: రాజాం పట్టణంలోని బుచ్చింపేటలో దారుణంగా కొట్టుకున్న ఇరువర్గాలు, 12 మందికి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
Vizianagaram, Vizianagaram | Jul 14, 2025
రాజాం పట్టణంలోని బుచ్చింపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఓ గోడ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదంలో కుల పెద్దల...