కామేపల్లి: కామేపల్లిలో మార్చి 3,4,5 తేదీలలో జరిగే CPIML ప్రజాపంథా, PCC CPIML, CPIML ఆర్ఐ విప్లవ పార్టీల మహాసభలు జయప్రదం చేయాలి: నేతలు
మార్చి 3,4,5 తేదీల్లో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా, పీసీసీ సీపీఐ ఎంఎల్, సీపీఐ ఎంఎల్ ఆర్.ఐ విప్లవ పార్టీల ఆలిండియా మహాసభలను విజయవంతం చేయాలని గురువారం కామేపల్లి మండలం పండితాపురం సంతలో నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా కామేపల్లి డివిజన్ కార్యదర్శి ఎన్.వి రాకేష్, జిల్లా నాయకుడు తేజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.