వికారాబాద్: పర్యాటకులకు ఆహ్లాదకరంగా అనంతగిరిగుట్ట ప్రాంతాన్ని తీర్చిదిద్దాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
Vikarabad, Vikarabad | Jul 17, 2025
వికారాబాద్ జిల్లాలో అనంతగిరిగుట్ట పైన అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పర్యావరణ పట్టణ పార్క్ అభివృద్ధి పనులకు గురువారం...