చట్టాన్ని గౌరవించండి - చట్ట రక్షణ మీకే అండ
- సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలన్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు
Sullurpeta, Tirupati | Jul 16, 2025
ప్రజలు చట్టాలను గౌరవించి, పోలీసులకు సహకరిస్తేనే సమాజంలో శాంతి, భద్రత నిలబడుతుందని నాయుడుపేట డిఎస్పి చెంచుబాబు తెలిపారు....