అడ్డాపుశీల గ్రామ పరిసరాల్లో పేకాట శిబిరంపై పోలీసులు దాడి
: 14 మంది అరెస్టు రూ. 63,470 ల నగదు స్వాధీనం
Parvathipuram, Parvathipuram Manyam | Jul 26, 2025
పార్వతీపురం మండలంలోని అడ్డాపు శీల గ్రామ సమీపంలో ఉన్న టిడ్కో గృహాల్లో పేకాట శిబిరంపై శనివారం దాడి చేసినట్లు రూరల్ ఎస్సై...