Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
No video available

గాజువాక: పెదగంట్యాడలో బాబు జగ్జీవన్ రావుకు నివాళులర్పించిన బాబు జగ్జీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

బాబు జగ్జీవన్ రావ్ 39 వ జయంతిని పెదగంట్యాడ కూడలిలో గల స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రావ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి ఎలీషా, 75 వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతికి సేవ చేసినది మహాత్మా గాంధీ అయితే బడుగు బలహీన వర్గాల సేవ చేసింది మదర్ తెరిసా అని కానీ జగ్జీవన్ రామ్ అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసిన మహనీయుడని అన్నారు.