ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు ఆదివారం ఎన్టీఆర్ 30 వర్ధంతిని పురస్కరించుకొని అద్దంకి బస్టాండ్ సెంటర్లో మంత్రుల ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ చేశారు . భారీగా టిడిపి స్థలంలో ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టి శ్రేణులను ఉత్సాహపరిచారు.అనంతరం టిడిపి శ్రేణుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ను ఏర్పాటు చేసి భారీగా రక్తదానం చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించిన ఘనత అన్న ఎన్టీఆర్‌ది అన్నారు