గాజువాక: ముస్తఫా జంక్షన్ లో ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి రోడ్డుపై పడటంతో లారీ పైనుంచి వెళ్లి ఓ వ్యక్తి మృతి
Gajuwaka, Visakhapatnam | Jul 30, 2025
ముస్తఫా జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. దువ్వాడ నుంచి కూర్మన్నపాలెం...