గిద్దలూరు: రాచర్లలో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి 50 రోజుల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించిన గిద్దలూరు కోర్టు
Giddalur, Prakasam | Aug 6, 2025
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి గిద్దలూరు కోర్టు బుధవారం 50 రోజులు జైలు శిక్ష...