నంద్యాల జిల్లా చాగలమర్రి మండల పరిధిలోని నగల్లపాడు గ్రామ మండల ప్రాథమిక పాఠశాలలో నూతన ఎంఈఓ శేషశయనా రెడ్డి సోమవారం ఒక అద్భుతంగా తనిఖీ చేశారు పాఠశాలకు సంబంధించిన పనులు రికార్డులు విద్యార్థుల హాజర పట్టి ఉపాధ్యాయుల బోధన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ దావూద్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు