రాజానగరం: దివాన్ చెరువులో జల సరఫరా నిమిత్తం తవ్విన గుంతలో పడి చనిపోయిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్ ప్రశాంతి
Rajanagaram, East Godavari | Jul 12, 2025
తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువులో జల సరఫరా పనుల నిమిత్తం తవ్విన గుంతలో జారిపడి బాలుడు కడమంచి శ్రీను...