అనంతపురం జిల్లా సెషన్ కోర్టు జడ్జ్ సత్యవాణి గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సంచలన తీర్పు వెలువరించారు.6 మంది గంజాయి విక్రేతలకు 10 ఏళ్ళు కఠిన కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధించిన జిల్లా సెషన్స్ కోర్టు.జూన్ 2021లో శివారు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తుండగా 6 మందిని పట్టుకున్న రూరల్ పోలీసులు.వారందరి నుంచి దాదాపు 27 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు దర్యాప్తు అనంతరం నేరం రుజువు కావడంతో తీర్పు జిల్లా సెషన్స్ కోర్టు.పదేళ్లు జైలు శిక్ష తోపాటు ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధించిన జిల్లా సెషన్స్ కోర్టు.