పాన్‌గల్: సంతానోత్పత్తి కోసం గోపాల్ దీన్నే రిజర్వాయర్లు చేపల గూ(నివాసాలు) ఏర్పాటు చేసుకున్న తిలాపి చేపలు
వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని గోపాల్దిన్నె రిజర్వాయర్లో తిలాపి రకం చేపలు తమ సంతానోత్పత్తి కోసం రిజర్వాయర్లు నివాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో అడుగుభాగాన ఉన్న మట్టిలో గుంతల మయంగా మారడు విచిత్రంగా కనిపించాయి. మత్స్యకారులు తెలియజేస్తూ తిలాపియా రకం చేపలు తమ సంతానోత్పత్తిని పెంచేందుకు భూమి లోపల గూళ్లను ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టి తమ సంతానోత్పత్తిని పెంచుకుంటాయన్నారు. ఏడాదిలో మూడుసార్లు ఈ రకం చేపలు తమ సంతానోత్పత్తిని పెంచుకుంటుంటాయని మత్స్యకారులు తెలిపారు. తమ సంతానోత్పత్తిని పెంచుకునేందుకు రక్షణగా ఇలా నివాసాలు ఏర్పరచుకుంటాయాన్నార