తాడిపత్రి: తాడిపత్రిలో గుజారి దుకాణదారున్ని అరెస్టు చేసిన పోలీసులు దుకాణంలో నాలుగు లక్షల విలువ చేసే విద్యుత్ వైర్లు స్వాధీనం
India | Jul 17, 2025
తాడిపత్రి పట్టణంలోని మెయిన్ బజార్లో జిలాన్ అనే గుజిరి వ్యాపారస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు నాలుగు లక్షల విలువ...