ఇబ్రహీంపట్నం: విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు సాధించుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
Ibrahimpatnam, Rangareddy | Aug 8, 2025
రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీసీ సెల్ కార్యాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం మంత్రి...