ఖైరతాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలకు అడ్డు అదుపు లేదు : తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రేవంత్ రెడ్డి అబద్ధాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎనికలో గెలిచిన తర్వాత రూ.4 వేల కోట్లతో అభివృద్ధి చేశామని CM చెప్తున్నారు. నేను ఉండేది ఆ ఏరియాలోనే. నిజంగా రూ.4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే MLA పదవికి రాజీనామా చేస్తాను. ఈ సవాల్‌ను స్వీకరించండి'