ఆందోల్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జిల్లా సెక్టోరియల్ అధికారి వెంకటేశం
Andole, Sangareddy | Jul 8, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు....