నారాయణపేట్: జక్కన్న పల్లి నుండి నర్వ వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
Narayanpet, Narayanpet | Jul 29, 2025
నారాయణపేట జిల్లా నర్వ మండలం లోని జక్కన్న పల్లి గ్రామం నుండి నర్వ వరకు రూ.2 కోట్ల 90 లక్ష్యాల వ్యయం తో మూడు కిలోమీటర్ల...