తొమ్మిది రోజులు పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వినూత్తులు చిన్నారులు ప్రత్యేకంగా పలువురిని ఆకర్షిస్తున్నారు అమ్మవారి తొమ్మిది రోజుల అవతారాలు చిన్నారులు ప్రదర్శన ఇస్తున్నారు ఈ దిశగా ప్రతి సంవత్సరం తాము అమ్మవారి అవతారాలతో కనిపిస్తామని తమ గురువు అయినటువంటి మౌనిక గారు తమకు వివిధ కళలను నేర్పారని తెలిపారు