కామారెడ్డి: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందని తెలిపిన మాజీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
మిగులు బడ్జెట్ కాగల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర రావు కు దక్కుతుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమ రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల రోడ్డు భవనాల శాఖ అతిథిగృహంలో ఆదివారం సాయంత్రం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో రకాల ఆదాయం మార్గాలు గల పచ్చడి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ప్రజలను తాగుబోతులుగా చేసిన కేసీఆర్ ప్రజలు ఆయన పద్ధతి నచ్చక అసెంబ్లీ ఎన్నికలలో ఫామ్ హౌస్‌కే పరిమితం చేసి బుద్ధి చెప్పినా అహంకారం ఇంకా తగ్గలేదని ఆయన అన్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన క