కరీంనగర్: సిపిఆర్ పై పోస్టల్ స్టాంప్ ముద్రించడం అభినందనీయం : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Karimnagar, Karimnagar | Jul 16, 2025
అకస్మాతుగా గుండె ఆగి పడిపోయిన వ్యక్తిని చేతులతో చాతీ మర్ధన చేసి తిరిగి బతికించే CPR ప్రక్రియపై గత మూడు దశాబ్దాలుగా...