అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఎద్దు పొడిచి మహిళకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని రాయదుర్గం మండలం ఆవుల దట్ల గ్రామంలో ఎద్దు పొడవడంతో మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన జ్యోతి అనే మహిళను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.