నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో శనివారం మధ్యాహ్నం మండల విద్యాధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్స్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులతో నాగర్ కర్నూల్ కలెక్టర్ బాధావత్ సంతోష్ శనివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు