చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని ఊట బావులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలోని నివారించడానికి ఏర్పాటు చేసిన ఊట బావులను ఆదివారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊట బావుల నిర్మాణానికి సహకరించిన ఐఓసీఎల్ సిబ్బందికి పుష్ప గుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు అనంతరం దండు మల్కాపురంలో 10 లక్షల భయంతో నిర్మించిన మహిళా భవనాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.