హిమాయత్ నగర్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ ట్రాఫిక్ జామ్, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
Himayatnagar, Hyderabad | Jul 18, 2025
హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం దంచి కొట్టడంతో వరద నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో...