పూతలపట్టు: రెండోసారి కాణిపాక బోర్డ్ చైర్మన్గా నియమితులైన మనీ నాయుడుని సన్మానించిన బొమ్మసముద్రం గ్రామస్తులు
*కాణిపాకం చైర్మన్ ని ఘనంగా సన్మానించిన స్వయంభు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ మణి నాయుడుని ఘనంగా సన్మానించిన బొమ్మ సముద్రం గ్రామస్తులు. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బొమ్మ సముద్రం గ్రామానికి చెందిన సురేంద్ర బాబు నాయుడు @ మణి నాయుడు రెండవసారి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా బొమ్మసముద్రం గ్రామస్తులు మరియు సర్ప